IND VS ENG : Prithvi Shaw, Suryakumar Yadav ఛలో ఇంగ్లాండ్... లైన్ క్లియర్ || Oneindia Telugu

2021-08-02 219

ENG vs IND 2021: Prithvi Shaw And Suryakumar Yadav All Set To Fly To England After COVID-19 Negative Test. Surya Kumar Yadav and Prithvi Shaw's last PCR tests done on Sunday have found to be Covid-19 negative and are ready to depart for England in the next 24 hours, says reports.
#INDVSENG
#PrithviShaw
#SuryakumarYadav
#TeamIndia
#IndiavsEnglandTestSeries
#COVID19NegativeTest

భారత్ క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం పుట్టించింది. పలువురు యంగ్ క్రికెటర్ల కేరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రత్యేకించి- భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ పృథ్వీ షా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ టెస్ట్ కేరీర్‌పై అనుమానాలు కమ్ముకునేలా చేసింది.